Jeff Bezos Ship: జెఫ్ బెజోస్‌ విలాస నౌకలో ఆకస్మిక తనిఖీలు..! 3 d ago

featured-image

ప్రముఖ వ్యాపార వేత్త జెఫ్ బెజోస్‌కు చెందిన విలాసవంతమైన నౌకలో కస్టమ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కోరు షిప్‌లో, న్యూఇయర్ వేళ ఈ తనిఖీలు జరిగాయి. బెజోస్‌కి 500 మిలియన్ డాలర్ల (రూ.4,288 కోట్ల పైమాట) విలువైన ఈ నౌకను, సెలబ్రిటీలందరూ సెలవుల కోసం ప్రధానంగా దీనిని ఉప‌యోగించ‌డం జ‌రుగుతోంది. నౌకలో బెజోస్‌కి కాబోయే భార్య లారెన్ శాంచెజ్ ఉన్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD